
హెచ్ఎంపీవీ కేసులు కలకలం: మళ్లీ మాస్క్ లు ధరించాల్సిందేనా!??
చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ (HMPV) దేశంలోనూ తన ఉనికిని చాటుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదటి కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడ్డ శిశువు చికిత్స





























