
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్: వైజాగ్ యూట్యూబర్ ‘లోకల్ బాయ్ నాని’ అరెస్ట్!!
విశాఖపట్నంకు చెందిన యూట్యూబర్ ‘లోకల్ బాయ్ నాని’ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాని యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్‌లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని చెబుతూ





























