
“సినిమా ప్రమోషన్ ఖర్చు తప్పదు.. కానీ పక్కనోళ్లను తొక్కడం అవసరమా?”:నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య చిత్ర పరిశ్రమలోని పీఆర్ (ప్రెస్ రిలేషన్) వ్యవహారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్ కోసం ప్రస్తుతం అందరూ పీఆర్‌లను నియమించుకుంటున్నారని, దీనిపై తన దృష్టి ఆలస్యంగా వెళ్లిందని పేర్కొన్నారు.





























