Politics

శ్రీవారి దర్శనానికి కొత్త ఏర్పాట్లు, సాంకేతికతతో సమస్యలకు చెక్!: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై నిపుణులతో చర్చించారు. లోకేశ్ మాట్లాడుతూ తిరుమల దర్శనాలను మరింత

వల్లభనేని వంశీ కస్టడీపై విచారణ.. తీర్పు గురువారానికి వాయిదా!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై అపహరణ, దాడి కేసులో 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు

జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్.. ప్యాలెస్‌లకే పరిమితమయ్యారని విమర్శ!!

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే introspection చేసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మాజీ సీఎం ఐదేళ్లు ప్రజల కోసం కాకుండా ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజలు నమ్మి అధికారం

కేసీఆర్ స్ట్రాటజీ మారింది.. కాంగ్రెస్‌పై భారాస ఎదురుదాడి!!

తెలంగాణలో భూకంపాన్ని తలపించేలా కాంగ్రెస్‌ పాలన సాగుతోందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారాస అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలను ఘనంగా

ఆక్వా రైతులకు చంద్రబాబు భరోసా: త్వరలో కీలక నిర్ణయాలు!

విజయవాడలో జరిగిన ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులకు పలు హామీలు ఇచ్చారు. ఆక్వా సాగును పద్ధతి ప్రకారం చేసుకుంటే ప్రోత్సహిస్తామని, తప్పు చేసేవారిపై

వంశీ టార్గెట్ వెనుక అసలు రహస్యం ఇదేనా? జగన్ సంచలన ఆరోపణలు!

విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. వంశీని టార్గెట్ చేయడానికి అసలు కారణం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమేనని ఆయన సంచలన

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు! అదే తేది ఫైనల్

ఢిల్లీ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిని ఎవరన్న ఉత్కంఠకు తెరపడబోతుంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరగనుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70

వల్లభనేని వంశీపై బలమైన సాక్ష్యాలు: కిడ్నాప్, దాడి కేసులో విచారణ ముమ్మరం!?

వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అపహరణ మరియు దాడి కేసులో భాగంగా, హైదరాబాద్‌లోని రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు.

ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ చాలా కీలకం.. అన్ని శాఖల్లోనూ ఏర్పాటు: CM చంద్రబాబు

ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. అలాగే, ఉచిత గ్యాస్

వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాపే కారణం!: తేల్చి చెప్పిన మంత్రి లోకేష్

వల్లభనేని వంశీ అరెస్ట్‌కు ఎస్సీ యువకుడి కిడ్నాప్ కారణమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులోని వాస్తవాలను వెలికితీస్తామని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. గత వైకాపా

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)