
‘‘ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా?’’ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై CM చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!!
‘‘భవిష్యత్తు సీఎం లోకేశ్’’ అంటూ జ్యూరిక్‌లో ఐరోపా తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం భరత్‌ను చంద్రబాబు మందలిస్తూ,





























