
కావాలనుకుంటే సీఎం అయ్యేవాడిని!! కానీ.. సోనూ సూద్ భావోద్వేగ స్పందన
బాలీవుడ్ నటుడు, ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిగా పేరొందిన సోనూ సూద్ కీలక విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి వరకు అవకాశాలు వచ్చినా, వాటిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఇటీవల





























