
ముంబైలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి, కొందరికి గాయాలు!
ముంబైలోని థానే జిల్లా ముంబ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ముంబై నుంచి లక్నో వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ దివా-ముంబ్రా ప్రాంతంలో ఉన్నప్పుడు





























