
RCB ఈ సారి కూడా ‘కప్పు’ కొట్టేసింది: WPL 2026 విజేతగా బెంగళూరు.. మంధాన ఊరమాస్ ఇన్నింగ్స్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ సత్తా చాటింది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి 2026 డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించి,




























