
ఆండ్రాయిడ్ లో హాట్ ఫీచర్: మీరే అని ఏంటి ఫ్రూఫ్? కొత్త వెర్షన్ లో ఐడెంటిటీ చెక్!!
ఒకప్పుడు పర్సు.. సూట్ కేస్.. లాంటివి పోతాయోమోనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు? ఎప్పటికప్పుడు జేబు చెక్ చేసుకుంటున్నాం.. ఫోన్ ఉందో? లేదో? అని. ఇంతలా స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా





























