
అల్పపీడనం: రైతులకు తీవ్ర నష్టాలు.. పంటలు దెబ్బతిన్న వైనం!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు తీవ్ర కష్టాల పాలవుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కర్షకులు కలవరపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఖరీఫ్





























