అల్లు అర్జున్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు: హైకోర్టుని ఆశ్రయించిన అర్జున్

సినీ హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ 105, 118(1), రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ల ప్రకారం, అల్లు అర్జున్‌కు 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది, అలాగే BNS 118(1) కింద ఏడాది నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ తన తరఫున న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.ఈ కేసు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.