మంత్రి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన డిప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నరా లోకేశ్ గారికి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. లోకేశ్ నాయకత్వం గురించి ప్రశంసలు కురిపించారు. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లోకేశ్ ప్రజలతో ఉన్న అనుబంధం, వారి సేవా మనోభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. వారు అనుసరించే మార్గం, యువతకు స్ఫూర్తి కలిగిస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.