కిరణ్ అబ్బవరం చెప్పిన శుభవార్త తెలుసా? రియల్ లైఫ్ లో ఓ కొత్త రోల్!!

క.. సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం ఓ శుభవార్త పంచుకున్నాడు. తన ఫ్యామిలీలోకి ఓ కొత్త వ్యక్తి రాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. మంగళవారం ఉదయం తన సతీమణి రహస్యతో తీసుకున్న ప్రత్యేక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మా ప్రేమ పెరుగుతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ సంతోషకరమైన సందర్భంలో అందరి ఆశీస్సులు కావాలని కోరారు.

‘రాజావారు.. రాణిగారు’ నుంచి ప్రేమప్రయాణం

కిరణ్‌ అబ్బవరం 2019లో వచ్చిన రాజావారు.. రాణిగారు సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే సినిమాలో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే వారు స్నేహితులుగా మారి, ఆ స్నేహం ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.