
యూఐ: ఉపేంద్ర సినిమాపై యంగ్ హీరోల ప్రశంసలు!!
ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యంగ్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడ హీరో యశ్ ఈ చిత్రాన్ని చూడడం తన అదృష్టంగా భావిస్తున్నాడు.









