
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత: 7 రోజుల పాటు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (91) గురువారం రాత్రి దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం నేపథ్యంలో కేంద్ర









