
కదిరికి కందికుంటకు లక్కీ ఇయర్ 2024!! ఎమ్మెల్యేగా గెలవడం.. కూటమి ప్రభుత్వం భారీమెజారిటీతో అధికారంలోకి!!
కదిరి ప్రజలకు కందికుంటకు 2024 లక్కీ ఇయర్. గతంలో కందికుంట గెలిచినప్పుడు ప్రభుత్వం అధికారంలో లేదు.. కందికుంట ఓడినప్పుడు పైన ప్రభుత్వం ఉండేది. అయితే కదిరి ప్రజలతో పాటు కందికుంటకు 2024లో లక్కీ ఇయర్









