
2 అమ్మాయిలు.. 6 లైబ్రరీలు.. 4,700 పుస్తకాలు!!
విద్యని ఎవరూ దొంగిలించలేరు.. అదొక్కటే సమాజంలో ఉన్నతమైన మార్పుని తెస్తుందని ఇద్దరు విద్యార్థినులు నమ్మారు.. దాన్నే సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. ఓ సంకల్పాన్ని పెట్టుకుని సమాజసేవ చేస్తున్నారు. బ్లూ లిలాక్ పేరుతో ఓ నాన్









