
దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణంలో తెలంగాణ సరికొత్త రికార్డు!!
తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఆర్థిక ఫోరంలో కీలక ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి సుమారు రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను









