Latest News & Article

Day: January 25, 2025

సినిమా

సాయి ధరమ్ తేజ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్: ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్న కండలు

సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా సంబరాల ఏటి గట్టు కోసం అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఇంత భారీగా బాడీ మేకోవర్ చేస్తూ, హెవీ వర్కౌట్లతో

Politics

ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ: త్వరలో మార్గదర్శకాలు విడుదల!!

ఏపీలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంపై ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చేలా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం,

Politics

విజయసాయిరెడ్డి పార్టీని వీడడం చిన్న విషయం కాదు.. ఇప్పుడైనా నిజాలు చెప్పాలి!: షర్మిల

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ‘‘విజయసాయిరెడ్డి జగన్‌ అత్యంత సన్నిహితుడు. ఆయన చెప్పిన

Special

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 942 మందికి శౌర్య పురస్కారాలు!!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, వివిధ విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. వీటిలో 95 మంది సైనికులకు శౌర్య పతకాలు, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా

Politics

AIతో భవిష్యత్‌ రూపకల్పన: దావోస్‌ పర్యటన విశేషాల్ని ముచ్చటించిన చంద్రబాబు!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ‘‘ఐటీ గురించి మాట్లాడిన రోజుల నుంచి, ఏఐ గురించి చర్చించే స్థాయికి

Politics

వ్యక్తిగత కారణాలతో రాజీనామా!!: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలతో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖ సమర్పించగా, దాన్ని ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘ఇంకా మూడున్నరేళ్ల

Special

గుజరాత్: ప్రకృతిలోని అద్భుతాల అన్వేషణ.. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా!!

జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా, గుజరాత్‌ రాష్ట్రం అందించే ప్రకృతి అద్భుతాలను అన్వేషించడం నిజంగా ఓ మధురానుభవం. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ అరణ్యం, ప్రశాంత దృశ్యాలకు చిరునామా అయిన బార్డా వన్యప్రాణి

Politics

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.55,652 కోట్ల ఆర్థిక సాయం కావాలి!! CM రేవంత్

తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో కలిసి జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌

సినిమా

జక్కన్న హీరో ఉండగా.. అడవికి రాజు నువ్వేలా అవుతావ్!? సీజ్ ద లైన్!!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ (#SSMB29) సినిమాపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి, రాజమౌళి ఓ

Special

75 ఏళ్ల ప్రజాస్వామిక ప్రస్థానం.. ఈసీ వజ్రోత్సవ సంబరాలు!!

భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 1950, జనవరి 25న ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా నిలిచే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల