
ఆర్థిక మోసాల కట్టడికి RBI కొత్త వ్యూహం.. ఆ ప్రత్యేక డొమైన్ గురించి తెలుసా?
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక అడుగులు వేస్తోంది. బ్యాంకులకు మద్దతుగా బ్యాంక్.ఇన్ (bank.in) డొమైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. 2025









