
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిన వైఎస్సార్సీపీ!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సభ ప్రారంభమైన 11 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన వెంటనే గవర్నర్









