
విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం బాధాకరం.. సంస్కరిస్తాం!! – మంత్రి నారా లోకేష్
కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా, మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, వీటి వెనుక ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల భారం వంటి సమస్యలు








