Latest News & Article

Day: March 17, 2025

స్పోర్ట్స్

ఐపీఎల్ 2025 కోసం జియో మెగా ఆఫర్ – 90 రోజుల ఫ్రీ హాట్‌స్టార్!

క్రికెట్‌ అభిమానులకు జియో స్పెషల్ గిఫ్ట్ ప్రకటించింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ఫోన్,

సినిమా

కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్ వచ్చేసింది!!

నందమూరి కల్యాణ్ రామ్, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా, విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన

Politics

జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.250 కోట్ల అవినీతి – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించామని, ఇందులో సాక్ష్యాధారాలు లేని కారణంగా

Breaking News

87.7 లీటర్ల పాలు.. ఆసియా రికార్డు సృష్టించిన హరియాణా ఆవు!

సాధారణంగా ఒక ఆవు రోజుకు 5-10 లీటర్ల పాలు ఇస్తుంది. కానీ హరియాణాలోని కర్నాల్ జిల్లా కు చెందిన సునీల్, శాంకీ సోదరులు పెంచుతున్న హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతికి చెందిన ‘సోనీ’ గోవు 24

Breaking News

2,000 కి.మీ స్కేటింగ్ యాత్ర.. పంజాబ్ యువకుడి అద్భుత సాధన!

పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల పునీత్ సింగ్, తన మతపరమైన నిబద్ధతను నిరూపించుకున్నాడు. స్కేటింగ్ చేస్తూ 2,000 కి.మీ ప్రయాణించి, శ్రీ బేర్ సాహిబ్‌ (కపుర్తలా) నుండి మహారాష్ట్ర నాసిక్‌లోని తఖ్త్ శ్రీ హజూర్

Politics

“పాకిస్తాన్ ఇప్పటికైనా శాంతి మార్గం ఎంచుకుంటుందా?” – ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో శాంతి చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో నవాజ్ షరీఫ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన సంఘటనను గుర్తు చేస్తూ, శాంతి దిశగా భారత్ ఎప్పుడూ ముందడుగు వేసిందని, కానీ

ఆరోగ్యం

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. 6 నెలల్లోనే దారుణ హత్య!?

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన ఒక సంబంధం చివరకు దారుణ హత్యగా మారింది. వరంగల్‌కు చెందిన గీతిక (19), గుంటూరుకు చెందిన సాయి మణికంఠను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ

స్పోర్ట్స్

ధోనీ ఇచ్చిన ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’.. మళ్లీ CSKకి అశ్విన్!

వందో టెస్టులో ధోనీ చేతులమీదుగా మెమొంటో అందుకోవాలని ఆశించిన అశ్విన్, అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) జట్టులో చేరడం తనకు పెద్ద గిఫ్ట్ లాంటిదని

ఆరోగ్యం

అమెరికాలో ఘోర ప్రమాదం: ముగ్గురు తెలుగువారి దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన

భక్తి

తిరుమల భక్తులను మోసం చేస్తున్న దళారులు.. జాగ్రత్త!

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు దళారుల చేతిలో మోసపోతున్నారు. టీటీడీ ఉద్యోగుల పేరుతో, అనధికార పీఆర్వోగా చెలామణి అవుతూ కొందరు భక్తుల నుంచి డబ్బు దండుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు బుక్