
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ హిట్ గ్యారెంటీ!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే #Chiru157 సినిమా ఉగాది సందర్భంగా అట్టహాసంగా లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. ఈ వేడుక రామానాయుడు స్టూడియోలో జరగ్గా, హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ




