
రష్మీకి అనారోగ్యం.. శస్త్రచికిత్స తర్వాత ఏం చేస్తోంతో తెలుసా!?
యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలు తలెత్తాయి. అయితే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగిందని రష్మీ సోషల్ మీడియాలో





