
మట్టిలో ‘మాణిక్యం’.. ఈ బుడ్డోడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి! Sooo… Cute!!
ఓ తల్లి తన చిన్నారిని చీరతో కట్టి రోడ్డుపై నిలబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బాలుడి ముద్దుముద్దుగా ఉన్న తీరు, చిరునవ్వు చూసి నెటిజన్లు “సో క్యూట్” అంటూ









