
నటుడు అల్లు అర్జున్ కి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. సంధ్య సినిమా థియేటర్ వద్ద జరిగిన సంఘనలోఉన్న అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్నాక హైకోర్టు బన్నికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.






