షూటింగ్ నుంచి నగరానికి రాగానే సంధ్యా ధియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో చికిత్స పొందుతున్న బాబుని హాస్పిటల్ వెళ్లి చూశాను. బాగున్నాడు. రికవర్ అవుతున్నాడు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏది ఏమైనా బాధిత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లాను. వాళ్లి కచ్చితంగా అందరం సపోర్ట్ గా ఉండాలి. అందరి దీవెనలతో బాబు కచ్చితంగా కోలుకుంటాడు.





