నేటి తరం దేన్నయినా ట్రెండీగా ఉండాలని కోరుకుంటోంది. ఇక రోజూ కాలేజీ లేదా ఆఫీస్ కి తీసుకెళ్లే బ్యాగు విషయంలో ఎలా ఆలోచిస్తారు. ఏదో ఒక సమ్ థింక్ స్పెషల్ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఈ బ్యాగ్ ప్రత్యేకం. ‘యాంటీ థెఫ్ట్ లాక్’ తో బ్యాగుకి తాళం వేయొచ్చు. అంతేకాదు.. ప్రత్యేక యూఎస్ బీ చార్జింగ్ పోర్ట్ తో మీ గ్యాడ్జెట్ లను ఛార్జ్ చేస్తుంది. దీంతో పవర్ బ్యాంక్ లను జేబులో పెట్టుకు తిరగాల్సిన అవసరం లేదు. బ్యాగు లోపలే ఉంచి.. బటయ ఉన్న పోర్ట్ తో సులభంగా చార్జ్ చేయొచ్చు.ల్యాప్‌టాప్, టాబ్లెట్, పుస్తకాలు మరియు ఇతర గాడ్జెట్లకు ప్రత్యేక కంపార్ట్ మెంట్స్ ఉండడం వల్ల, వాటిని సురక్షితంగా సర్దుకోవచ్చు.
* ధర: రూ.999 * దొరుకు చోటు: https://amzn.to/4gYP016





