ఈ 11 మంది క్రికెట్ ప్లేయర్లు డైవర్సీలేనా!!? ఇంకా ఉన్నారా?

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారా? ఇటీవల సెహ్వాగ్‌ తన భార్య ఆర్తి అహ్లావత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలు జోరుగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్లేయర్స్ లో విడాకులు తీసుకున్న క్రికెటర్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇప్పుడు ఈ అంశం క్రిడా ప్రపంచంలో చర్చనీయాంశమవుతున్నాయి. క్రికెటర్ల వ్యక్తిగత జీవితం, వారి కెరీర్‌పై వీటి ప్రభావం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

విడాకులు తీసుకున్న ప్రముఖ భారత క్రికెటర్లు

  1. శిఖర్ ధావన్ – 2021లో 8 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ఆయేషా ముఖర్జీతో విడిపోయారు.
  2. మొహమ్మద్ అజారుద్దీన్ – మొదట నౌరీన్, తరువాత సంగీత బిజ్లానీతో వివాహం చేసుకున్నారు. 2010లో సంగీతతో కూడా విడాకులు తీసుకున్నారు.
  3. వినోద్ కాంబ్లీ – 2005లో నియోల్లా లెవిస్‌తో విడిపోయారు.
  4. రవిశాస్త్రి – 22 ఏళ్ల వివాహ బంధం తర్వాత 2012లో రీతు సింగ్‌తో విడిపోయారు.
  5. హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిక్‌తో వివాహం తర్వాత, 2024లో విడాకులు తీసుకున్నారు.
  6. దినేష్ కార్తీక్ – 2012లో నికితా వంజరతో విడాకులు తీసుకున్నారు.
  7. మనీష్ పాండే – ప్రస్తుతం విడాకుల దిశగా ఉన్నట్లు సమాచారం.
  8. మనోజ్ ప్రభాకర్ – 2013లో సంధ్యతో విడిపోయారు.
  9. యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మతో విడాకుల వార్తలు వస్తున్నాయి.
  10. జావగల్ శ్రీనాథ్ – 2008లో జ్యోత్స్నతో విడిపోయారు.
  11. మహ్మద్ షమీ – 2020లో హసీన్ జహాన్‌తో విడాకులు తీసుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *