- జియో ₹949 రీఛార్జ్‌తో ‘జియోహాట్‌స్టార్’ ఫ్రీ యాక్సెస్
- 84 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా రోజుకు + అన్లిమిటెడ్ 5G
రిలయన్స్ జియో తన ₹949 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అప్డేట్ చేసి, ‘జియోహాట్‌స్టార్’ యాడ్-సపోర్టెడ్ బేస్ ప్లాన్ (₹149 విలువ) ను ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా 3 నెలల పాటు లైవ్ స్పోర్ట్స్, డిస్నీ ఒరిజినల్స్, లేటెస్ట్ మూవీస్ ను వీక్షించొచ్చు. అయితే, ఇది మొబైల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, 2GB 4G డేటా + 5G డేటా 84 రోజుల పాటు లభించనున్నాయి. బెటర్ స్ట్రీమింగ్ కోసం వినియోగదారులు ప్రీమియం ప్లాన్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.





