విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ – పోలీసుల దాడి!!

  • ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ భవనంలో స్పా సెంటర్ నిర్వహణ
  • 10 మంది మహిళలు, 13 మంది విటులు అదుపులో

విజయవాడ మాచవరం పోలీసులు యూట్యూబ్ ఛానల్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో “స్టూడియో 9” అనే స్పా సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలిలా..

  • ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ భవనంలో స్పా నడుస్తోందని పోలీసులు గుర్తింపు
  • సైట్ నుంచి 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు
  • స్పా నిర్వాహకుడు చలసాని ప్రసన్న భార్గవ్ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
  • ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *