
కర్తవ్య పథ్ : 10 వేల మంది ప్రత్యేక అతిథులతో రిపబ్లిక్ డే పరేడ్.. భద్రతలో సరికొత్త టెక్నాలజీ!
దేశ రాజధాని న్యూఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది పరేడ్ కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల భాగస్వామ్యంతో ‘జన్ భాగీదారి’కి నిలువెత్తు నిదర్శనంగా నిలవబోతోంది.




























