
ఏఐతో గుండె జబ్బులను గుర్తించే యాప్.. 14 ఏళ్ల సిద్ధార్థ్‌కు సీఎం చంద్రబాబు అభినందన
ఏఐ సాయంతో గుండె జబ్బులను కేవలం 7 సెకన్లలో గుర్తించే ‘సిర్కాడియావీ’ యాప్‌ను అభివృద్ధి చేసిన 14 ఏళ్ల ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల, సోమవారం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర





























