
మోదీ, పవన్ మధ్య సరదా సంభాషణ: అప్పుడే హిమాలయాలకెందుకు!?
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో ప్రధాని మోదీ సరదాగా మాట్లాడారు. పవన్‌కల్యాణ్ ఆధ్యాత్మిక వస్త్రధారణను చూసిన మోదీ ‘ఇవన్నీ వదిలేసి మీరు హిమాలయాలకు





























