Politics

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ – నేడు విచారణ!

కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కోసం విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ మంజూరు

దిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ – ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం!!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిపి నూతన ముఖ్యమంత్రి ఎంపిక చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి

వల్లభనేని వంశీ కేసులో కీలక ఆధారాలు.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ!!

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన సత్యవర్ధన్‌పై దాడి, కిడ్నాప్ కేసు లో సీసీటీవీ ఫుటేజీలు కీలక సాక్ష్యాలుగా మారాయి. వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను హైదరాబాద్‌లోని

మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పవన్.. తిరుపతికి బస్సు సేవలపై హామీ!!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్రలో భాగంగా మదురై మీనాక్షి అమ్మవారు, సోమసుందరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్పకళ, విశిష్టతలను ఆలయ పండితులు పవన్‌కు వివరించారు. అనంతరం తిరుప్పరకుండ్రం శ్రీ మురుగన్‌

మాధవీలత ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు!!

తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల

వైకాపా అరాచకాలు మానలేదు.. తప్పు చేసిన వారెవరైనా వదిలే ప్రసక్తే లేదు: చంద్రబాబు

వైకాపా నేతలు అధికారంలో లేకపోయినా అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ముఖ్యనేతలతో మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో

మోదీ బీసీ కాదు, లీగల్‌గా మారారు – సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్‌గా బీసీగా మారారని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ, “సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ అయినా,

న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ ఆవేదన!

రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అధికార దుర్వినియోగం శృతి మించిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య

జగన్ దారినే వంశీ ఫాలో అయ్యాడు.. ఒక అరాచకవాది మరో అరాచకవాది తోడు!!

వైఎస్సార్సీపీ పాలనలో నేర రాజకీయాలు ఊపందుకున్నాయి అని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒక అరాచకవాది మరో అరాచకవాదిని వెనకేసుకొస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని మండిపడ్డారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి,

ఆళ్ల నాని టీడీపీలో చేరిక.. ఏలూరు రాజకీయాల్లో మార్పు?

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది. ఆళ్ల నానిని

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)