
ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ సేవలు ప్రారంభం: మీరు నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ ధృవపత్రాలు, పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా





























