
AIతో భవిష్యత్ రూపకల్పన: దావోస్ పర్యటన విశేషాల్ని ముచ్చటించిన చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ‘‘ఐటీ గురించి మాట్లాడిన రోజుల నుంచి, ఏఐ గురించి చర్చించే స్థాయికి





























