
ఆయనో జాతీయ ఉత్తమ నటుడు.. అలా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కరెక్టు కాదు: కేటీఆర్
సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన వ్యవహారంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాను” అని తెలిపారు. జాతీయ అవార్డు
























