
మైక్రోసాఫ్ట్ భారీ ఉద్యోగాల కోతకు సిద్ధం: ఈసారి ఎక్స్‌బాక్స్‌పై ప్రభావం!
సాఫ్ట్‌వేర్ రంగంలో ముందున్న మైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. ఈ విషయం వచ్చేవారం అధికారికంగా వెల్లడవుతుందని బ్లూమ్‌బెర్గ్ పత్రిక తెలిపింది. ముఖ్యంగా, గేమింగ్ విభాగానికి చెందిన ఎక్స్‌బాక్స్ గ్రూప్‌పై ఈ





























