
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దులో అలజడి: LOC వెంబడి కాల్పులు, బందిపొరాలో ఎన్‌కౌంటర్!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాక్ సైన్యం




























