
9 నెలల నిరీక్షణ ముగిసింది.. సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం!
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరికి భూమికి తిరిగి రానున్నారు. సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన ఆమె, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్





























