
సోషల్ లైఫ్ లో స్వీట్ గా దగ్గరవుతారు.. అదే ‘పిగ్ బుచరింగ్ స్కామ్’. హోం శాఖ హెచ్చరిక!!
గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు.. అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా మంది స్వీట్ గా దగ్గరవుతున్న హ్యాకర్ల ఉచ్చులో పడుతున్నారంట. అందుకు సాక్ష్యమే పిగ్ బుచరింగ్ స్కామ్. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, పేదలు లక్ష్యంగా





























