
సైఫ్ అలీఖాన్‌కు ఆటోడ్రైవర్ సాయం: కలిసి కృతజ్ఞతలు తెలిపిన సైఫ్!!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన అందరినీ కలవరపరిచిన విషయం తెలిసిందే. బాంద్రాలోని ఆయన నివాసంలో దుండగుడు చొరబడి సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. పెనుగులాటలో సైఫ్ ఆరుచోట్ల తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ







