
కేంద్ర బడ్జెట్ 2025 – కీలక అంకెలు, రాజకీయ వేడి.. డైలీ డిస్కవర్ ‘ఈ-పేపర్’
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. MSMEల రుణ పరిమితి ₹5 కోట్ల నుంచి ₹10 కోట్లకు, స్టార్టప్‌ల రుణ పరిమితి ₹10 కోట్ల నుంచి ₹20 కోట్లకు పెంచారు.









