ఆంధ్రప్రదేశ్

Deputy CM Pawan Kalyan presenting a cheque to a player from the Indian Blind Women's Cricket Team

ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు: వరల్డ్‌కప్ సాధించిన అంధుల క్రికెట్ జట్టును సన్మానించిన పవన్ కల్యాణ్!

ప్రపంచ కప్ విజయం సాధించి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan with blind cricket team) ప్రత్యేకంగా సన్మానించారు. మంగళగిరిలోని

Godavari Pushkarams 2027 start date announcement poster

గోదావరి పుష్కరాలు 2027: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. తేదీలు ఇవే!

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు శుభవార్త చెబుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్లు

CM Chandrababu Naidu and Nara Lokesh at the foundation stone laying ceremony for IT companies in Visakhapatnam

విశాఖపై గ్లోబల్ ఫోకస్: కాగ్నిజెంట్‌ సహా 9 సంస్థలకు సీఎం శంకుస్థాపన! లక్షల ఉద్యోగాలు!

విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది. తాజా పెట్టుబడుల ప్రవాహంతో నగరం మరింత ఆధునిక రూపం దాల్చనుంది. కాగ్నిజెంట్తో పాటు మరో ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాలు

Rescue operation at the bus accident site on Chintoor-Maredumilli ghat road

ఘోర ప్రమాదం: బస్సు లోయలోకి! 8 మంది దుర్మరణం!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రహదారిలోని రాజుగారిమెట్ట ప్రాంతంలో ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు

Pawan Kalyan TTD Laddu Adulteration

లడ్డూ దేవుడి ఆశీర్వాదం.. అది వ్యాపారం కాదు: డివ్యూటీ సీఎం పవన్

తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) పట్టు వస్త్రం-లడ్డూ కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. డబ్బు ఉన్న చోట అవినీతి తప్పదని ఆయన అన్నారు. “తిరుపతిలో లడ్డూ కల్తీ

Pawan Kalyan Panchayati Raj Reforms

పల్లెలే వెన్నెముక: ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మీ కష్టం తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

‘పల్లెలే దేశానికి వెన్నెముక’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తమ శాఖాపరమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం

Chiranjeevi helicopter ride to Telangana Global Summit 2025

మెగాస్టార్ స్టైల్: సీఎం ఆహ్వానం.. హెలికాప్టర్‌లో గ్లోబల్ సమిట్‌కు చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గ్లోబల్ సమిట్ 2025లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన, తనకు లభించిన ఆతిథ్యం, గౌరవం, ప్రాధాన్యత ఎంతో గొప్పవని ట్విటర్‌లో

యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు: ‘ఆంధ్రా ప్రెన్యూర్స్‌’గా ఎదగండి!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లో అడుగుపెట్టి రాష్ట్ర సత్తా చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకొని, తమ సంస్థలు, ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఏపీ రూపురేఖలు మార్చనున్న బుల్లెట్ రైళ్లు..

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ప్రధాన హైస్పీడ్ రైలు మార్గాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో తెలుగు

ఏపీకి సింగపూర్ సపోర్ట్! గత తప్పులను సరిదిద్దేందుకే వచ్చా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో దూకుడు మీదున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో కీలక భేటీ అయ్యారు.

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)