లైఫ్ స్టైల్

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్: ఫుడ్ వేస్ట్‌తో మరింత పటిష్టమైన కాంక్రీట్!

ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది. ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుంది. కాంక్రీట్‌లో ఉండే ఈ-కొలి

పోసాని అరెస్ట్ – రాజంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సమాచారం!!

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ రాయదుర్గం మై హోమ్ భుజాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు భక్తుల మృతి!

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా వై.కోట నుంచి పాదయాత్రగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు

విద్యార్థులతో మమేకమైన నన్నయ వీసీ ప్రసన్న శ్రీ.. విద్యార్థులతో కలిసి భోజనం!!

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్న శ్రీ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇటీవలే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులను పరిశీలించి, భోజనం

భూకబ్జా కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో ఎదురుదెబ్బ!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు

బోట్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు!! బోట్ అల్టిమా.. బోట్ అల్టిమా ఎంబర్

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదల చేసింది. వీటి పేరు అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్. రెండింటి ధర రూ. 1,899. బ్లూటూత్ కాలింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, లాంగ్ బ్యాటరీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రత్యేక దర్యాప్తు!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనుంది. పోలీసు సీనియర్ అధికారి నేతృత్వంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్

బర్డ్ ఫ్లూ భయంతో పడిపోయిన చికెన్ అమ్మకాలు – అవగాహనకై ఏలూరులో చికెన్ మేళా!!

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో, ప్రజల అపోహలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ ఫెడరేషన్ అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా చికెన్ ఫుడ్ మేళాలను

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ!!

వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగించాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. గన్నవరం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్: వైజాగ్ యూట్యూబర్ ‘లోకల్ బాయ్ నాని’ అరెస్ట్!!

విశాఖపట్నంకు చెందిన యూట్యూబర్ ‘లోకల్ బాయ్ నాని’ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాని యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్‌లో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని చెబుతూ

తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (1260 x 240 area)