
ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు.. అంతా అధిష్టానం నిర్ణయం ప్రకారమే!: CM రేవంత్
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. “నేను ఎవరినీ సిఫారసు చేయడం





























