
విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటాడు!!: పవన్ కల్యాణ్
ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ,





























