
విశ్రాంతి తీసుకున్నా: రిటైర్మెంట్ కాదని క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. భారత సారథి రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు సమాధానం దొరికింది. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆసీస్‌తో





























